Wednesday, 16 March 2016

ఆ క్షణం మల్లీ కావాలి....

మొదటిసారి నీ కల్ల ఎదుట నిలిచిన రోజు కావలి.

మొదటిసారి నీతో నడిచిన పయనం కావలి

మొదటిసారి నీతో మట్లాడిన క్షణం కావాలి

మొదటిసారి నిన్ను తాకిన పులకరింత కావాలి

మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన పరవశం కావాలి.

మొదటిసారి నిన్ను ముద్దాడిన మాధుర్యం కావలి

ఆ క్షణం మల్లీ కావాలి.... 

No comments:

Post a Comment