Wednesday, 16 March 2016

నీ కోసం........

కొన్ని వేల పూజలు చేసాను
నిన్ను కలిసే ఆ క్షణం కోసం........
కొన్ని కోట్ల దేవతలను ప్రార్థించాను
నీతో కలిసి నడిచే ఈ తరుణం కోసం........

No comments:

Post a Comment