పూచె ప్రతి పువ్వులో నీ నవ్వును చూస్తున్నా....
ఎగిసే ప్రతి అలల హోరులో నీ ప్రేమ సరిగమలను వింటున్నా .....
కురిసే ప్రతి చినుకులో నీ రూపం ను వీక్షిస్తున్నా .....
మెరిసే ప్రతి తారలో నీ కన్నుల కాంతిని కంటున్నా ....

వేసే ప్రతి అడుగులో నీ జాడను వెతుకుతున్నా .....
పీల్చే ప్రతి శ్వాసలో నీ పేరును తలుచుకుంటున్నా.....
గడిచే ప్రతీ ఘడియ ఒక యుగంగా నే గడుపుతున్నా .....
నువ్వు వస్తావని నా జీవితం లో వసంతం తెస్తావని ....!!!!!

No comments:
Post a Comment