నిన్ను చూడాలని... నీతో ఉండాలని
నీ ప్రియమైన పలకరింపులో..
నను నేను మరచిపోవాలని..
నీ ఒడిలొ నిదరోవాలని.....
కవ్వింతలతో నిన్ను నవ్వించాలని......
ఊహలన్నీ నీతో పంచుకోవాలని......
తనివితీర నీతో ఊసులాడాలని.......
నువ్వు గెలవాలని....................
నీతొ నెను ఒడలని............
మనసు పొరల్లో ఆ ఙాపకల్ని నిక్షిప్తం చేసుకోవాలని.....
నీ సమక్షంలో నా హ్రుదయన్ని పరచి చూపలని..........
ఎన్నెన్ని ఆశలు............? ఎలా నివేదించను.....?
నీకెలా విన్నవించను....!!!!!!!!!!!

No comments:
Post a Comment