పెదవి పలికేది కానీ..,
ఆ పలుకులు ఇంత మధురమని నిన్ను చూసాకే తెలిసింది!!!!!
గుండె కొట్టుకునేది కానీ,
అది నీ తలపుతొనే అని నిన్ను ప్రెమించాకే తెలిసింధి..!!!
మనసు ఉంది కానీ..,
అది గాయపడుతుందని నిన్ను వదిలి వెల్లవసినప్పుడే తెలిసింది.
ఊపిరి ఆగి పోయెవరకు నిన్ను మరవలేనని, ప్రేమ చిరకాలమని…
నీ ప్రేమలోనే తెలిసింది..!!!

No comments:
Post a Comment