Wednesday, 16 March 2016

ప్రియా నిన్ను చూసి........

ప్రియా నిన్ను చూసి ఒక కవిత రాయ తోచగా
ప్రకశించే నీ రూపాన్ని సూర్యుని తో పోల్చాలంటే
అక్కడ బరించలేని అగ్ని ఉంది . . !
చల్లని నీ చూపుని చంద్రుని తో పోల్చాలంటె
అక్కడ మచ్చ ఉంది . . !
నల్లని నీ కురులను రాతిరి తో పోల్చాలంటె
అక్కడ మినుగురుల వెలుగు ఉంది . . !
దోషం లేని నీ అందాన్ని పోల్చటానికి లోపం లేని
నా ప్రేమ ఒక్కటే సరి అయినది . . ! ! !

No comments:

Post a Comment