తను-నేను l
ఏం చేస్తున్నావు అని అడిగింది తను
నిన్నే చూస్తున్నాను అన్నాను నేను...!
ఎందుకు చూడాలని అన్నది తను
ప్రేమిస్తున్నాను కనుక అన్నాను నేను...!
ఎవరిని అని ఉత్సాహంగా అడిగింది తను
నిన్నే అని వెంటనే చెప్పాను నేను ...!
ఒకే ఒక్క చూపు నా వైపు చూసింది తను
ఆ చూపులో ఉన్న భావమేమిటో అర్థం కాక ఇప్పటికీ ఆలోచిస్తున్నాను నేను...!
ఏం చేస్తున్నావు అని అడిగింది తను
నిన్నే చూస్తున్నాను అన్నాను నేను...!
ఎందుకు చూడాలని అన్నది తను
ప్రేమిస్తున్నాను కనుక అన్నాను నేను...!
ఎవరిని అని ఉత్సాహంగా అడిగింది తను
నిన్నే అని వెంటనే చెప్పాను నేను ...!
ఒకే ఒక్క చూపు నా వైపు చూసింది తను
ఆ చూపులో ఉన్న భావమేమిటో అర్థం కాక ఇప్పటికీ ఆలోచిస్తున్నాను నేను...!
No comments:
Post a Comment