నేను నిన్నుప్రేమిస్తున్నాను(I LOVE YOU) అని నేను పలికిన క్షణం..
తన మనసు మూగబోతుంది..
తన గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది..
తన మదిలో రేగె అలజడి నాకు నా ప్రేమపై నమ్మకాన్ని పెంచుతుంది..
తన హ్రుదయంలో నా రూపాన్ని ఎవరు ఎప్పటికి చెరపలేరనిపిస్తుంది..
ఆ లాలనలోని తీయదనానికి హ్రుదయం ద్రవిస్తుంది..
మనసారా తనివితీరా హత్త్తుకోవాలనిపిస్తుంది...
తను నాపై చూపే ప్రేమకి .. తనలోని పసిమనసుకి..
నేనెప్పటికి దాసోహం..,, ఎప్పటికీ....,,!!!

No comments:
Post a Comment