బువి లాంటి నా హ్రుదయం లో మొక్కవై నాటుకున్నావు
గులాబీవై పూశావు
ముల్లుతో గాయపరిచావు
సువాసనతో ఆనంద పరిచావు
గులాబీవై పూశావు
ముల్లుతో గాయపరిచావు
సువాసనతో ఆనంద పరిచావు
నవ్వుతూ నడిచావు
మనసునే మాయ చేశావు
మురిపంతో ముద్దన్నావు
మరి ఎందుకు మరిచావు . . ???
మనసునే మాయ చేశావు
మురిపంతో ముద్దన్నావు
మరి ఎందుకు మరిచావు . . ???
No comments:
Post a Comment