Wednesday, 16 March 2016

కొవ్వొత్తి - అగ్గిపుల్ల

కొవ్వొత్తికి ప్రాణం పోయాలని
అగ్గిపుల్ల ప్రాణం విడిచింది
ప్రాణం పోసిన స్నేహితుడిని 
తలచుకుని తలచుకుని
నిలువెల్లా కరిగిపోయింది కొవ్వొత్తి..!!

1 comment:

  1. చాల బాగుంది ధన్యవాదాలు సార్ మీరు రసినటువంటి ప్రతి ఒక్క టి చాల చాల బాగు ఉన్నాయి సార్

    ReplyDelete