Saturday, 12 March 2016

ప్రేమ అనేది

ప్రేమ అనేది నీడ లాంటిది .
అది వెలుతురులో మాత్రమే కనిపిస్తుంది ....
కానీ 
స్నేహం దీపం లాంటిది .
అది చీకటిలో కూడా నీ గమ్యంని చూపిస్తుంది

No comments:

Post a Comment