"ఏమున్నది నీ గొప్పతనం .....
ఏమున్నది నీ మంచితనం ....
మాతృభాషకంటే మక్కువేదినీకు
భారతమాతకంటే ఎక్కువేదినీకు
కవి కరం,కలం కదిపి అక్షరాల్ని ఆయుధాలుగా మలిస్తే
సభ్యసమాజ శ్రేయస్సుకై అడుగులేస్తూ ఆవేదన ఆర్తనాదాలని ఆలపిస్తే
యువతరాన్ని,భావితరాన్ని ముందుకు కదిలిస్తే
నలుగురితో నడవవెందుకు యువ సైన్యం లో కలవవెందుకు
పెళ పెళ "అవినీతి" సంకెళ్ళు తెంచవెందుకు
విల విల లాడిస్తున్న దుర్మార్గపు నీడల్ని కడతేర్చవెందుకు
సమాజాన్ని మార్చలేని నీ బ్రతుకెందుకు
మాతృభూమిని ప్రేమించలేని నీ జన్మెందుకు"

No comments:
Post a Comment